logo

ఒక గ్లాస్ రెడ్‌వైన్‌తో.. చ‌ర్మ స‌మ‌స్య‌లు దూరం


07-Jan-2020 21:20IST
with a glass of redwine  the skin blends away

మ‌ద్యం ప్రియులు ఎక్కువగా తాగే అనేక ర‌కాల డ్రింక్స్‌ల‌లో రెడ్ వైన్ కు చాలా ప్రాధాన్యత ఉంది. గతంలో రోజుకొక గ్లాస్ రెడ్ వైన్ త్రాగితే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ వస్తాయని నిపుణులు పేర్కొన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రోజూ ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగితే చ‌ర్మానికి సంర‌క్ష‌ణ క‌లుగుతుంద‌ని కూడా సైంటిస్టులు చేప‌ట్టిన కొత్త అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. అలాగే రెడ్ వైన్ తాగ‌డం వల్ల మ‌న ఆరోగ్యానికి కూడా అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ట‌. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1) రెడ్ వైన్ రోజూ తాగితే వృద్ధాప్య ఛాయ‌లు అంత త్వ‌ర‌గా రావ‌ట‌. చ‌ర్మం ఎప్పుడూ కాంతివంతంగా ఉంటుంద‌ట‌. ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా ఉంటార‌ట‌. రెడ్ వైన్ తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం లోప‌ల ఉండే మృత క‌ణాలు తొల‌గిపోయి చర్మం తాజాగా మారుతుంది.

2) చర్మ సమస్యలలో మొటిమ‌ల స‌మ‌స్య ఉన్న‌వారు రోజూ రెడ్‌వైన్ తాగితే మొటిమ‌లు త‌గ్గుతాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. రెడ్ వైన్ తాగ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

3) గుండె జ‌బ్బులు రాకుండా ఉండాలంటే రోజూ రెడ్ వైన్ తాగాల‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు.



Image result for glass of red wine

Tags: daily glass of redwine skin problems away

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top