logo

శ్రీకోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం


10-Jan-2020 19:18IST
astottara satakasabhi shekam in srikodandarama temple at tirupati

తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలోని ముఖమండపంలో ఉదయం 9 గంటలకు అమ్మవారు, స్వామివార్ల ఉత్సవమూర్తులకు 108 కలశాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం చేప్టారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహించారు.

Tags: astottara satakasabhi shekam srikodandarama temple tirupati

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top