logo

భారీగా తగ్గిన బంగారం ధరలు..!


11-Jan-2020 07:42IST
gold rates decreased in hyderabad

పసిడి ప్రియులకు ఇది పెద్ద గుడ్ న్యూస్.. ఎందుకంటే ఎప్పుడు తగ్గుతూ పెరుగుతూ ఉన్న ఈ బంగారం ధరలు ఈరోజు దారుణంగా పతనమయ్యాయి. దీంతో నేడు హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిల తగ్గుదలతో 41,780 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 370 రూపాయిల తగ్గుదలతో 37,930 రూపాయలకు చేరింది. 

బంగారం ధర భారీగా తగ్గగా వెండి ధర కూడా దానికి మించి తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లో నేడు కేజీ వెండి ధర 400 రూపాయిల తగ్గుదలతో 49,100 రూపాయలకు క్షిణించింది. అయితే బంగారంపై ఇలా ప్రతికూల ప్రభావం చూపడానికి కారణం అంతర్జాతీయంగా కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గింది అని చెప్తున్నారు మార్కెట్ నిపుణులు. మరి ఈ ధరలు ఇలాగె తగ్గుతాయో లేక పెరుగుతాయో చూడాలి. 

Related image

Tags: gold rates silver rates hyderabad

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top