logo

క్రికెట్ చరిత్రలో ఇదొక అరుదైన క్యాచ్‌


12-Jan-2020 12:08IST
this is a rare catch in the history of cricket

క్రికెట్ చరిత్రలో ఎన్నో అరుదైన క్యాచ్‌లను అరుదుగా చూసివుంటారు. కానీ, ఇలాంటి స్టన్నింగ్ క్యాచ్‌ను ఇప్పటి వరకు చూసివుండరు.చక్కని నైపుణ్యంతో బౌండరీ లైన్ దగ్గర బంతిని జారవిడువనివ్వకుండా ఒడిసిపట్టడం కొందరికే సాధ్యమవుతుంది. తాజాగా ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో నాతన్ ఎల్లీస్ చక్కని క్యాచ్ పట్టుకొని అక్కడి  ఔరా అనిపించాడు. సిడ్నీ థండర్స్‌, హోబర్ట్ హరికేన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్ ఖవాజా భారీ షాట్‌కి ప్రయత్నించగా, బంతి గాల్లోకి లేచింది. అయితే బాల్ కిందకి వస్తుందనుకున్న ఫీల్డర్ వెంటనే అప్రమత్తమై పైకెళ్తున్నబంతిని చక్కగా అందుకున్నాడు. దీంతో ఖవాజా 12వ ఓవర్‌లో పెవీలియన్ బాట పట్టాడు.

Tags: rare catch history of cricket nathan ellis

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top