logo

ఇకపై ఎయిర్‌టెల్‌ వై-ఫై సేవలు ఆరంభం


12-Jan-2020 13:11IST
airtel wifi services launched in india wide

ప్రముఖ టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న తన కస్టమర్ల కోసం వై-పై కాలింగ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. నూతన సేవల ఆధారంగా వై-పై నెట్‌వర్క్‌లను కూడా వినియోగించుకొని కాల్స్ చేయవచ్చని తెలిపింది. అలాగే ఇళ్లలో లేదా ఆఫీసుల్లో కాల్స్‌ చేసేటప్పుడు నిరాటంకంగా ఎల్‌టీఈ నుంచి వై-పైకి మార్చికునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇందుకు కస్టమర్ల నుంచి ఎటువంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. పైలట్‌ ప్రాజెక్టు కింద ఇప్పటికే అందుబాటులో ఉన్న సంస్థ సేవలకు విశేష స్పందన లభించిందని, వై-పై కస్టమర్ల సంఖ్య 10 లక్షలను అధిగమించిందని ఎయిర్‌టెల్‌ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.



Image result for airtel wifi calling

Tags: airtel wi-fi services launched india wide

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top