logo

టీమిండియా vs ఆస్ట్రేలియా వన్డే సిరీస్ రేపటి నుంచే మొదలు


13-Jan-2020 14:59IST
india vs australia oneday series starts from tomorrow

సీజన్స్ మారినా ఇండియా ఆధిపత్యంలో ఎలాంటి మార్పు లేదు అనేందుకు లంకను చిత్తుగా ఓడించడమే అందుకు నిదర్శనం. ప్రయోగాలు చేసినా ఫలితంలో తేడా రావడం లేదు.. గతేడాది ఎదురైన జట్టునల్లా చిత్తు చేసిన కోహ్లీసేన కొత్త ఏడాదిలోనూ అదే జోరు కొనసాగించింది.ఈ క్రమంలో కోహ్లీ సేనకు సొంతగడ్డపై మంగళవారం నుంచి కఠిన సవాల్నిఎదుర్కోనుంది. ఆస్ట్రేలియాతో రేపటి నుంచి టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో ఢీకొట్టబోతుంది.. మంగళవారం ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుండగా.. ఆ తర్వాత రాజ్‌కోట్ వేదికగా శుక్రవారం రెండో వన్డే, బెంగళూరు వేదికగా ఆదివారం ఆఖరి మ్యాచ్ జరగనుంది. అన్ని మ్యాచ్‌లూ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ప్రారంభం అవుతాయి. 

ఆసీస్‌తో వన్డేలకి భారత్ జట్టు ఇదే

భారత వన్డే జట్టు: 
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), చాహల్, కుల్దీప్ యాదవ్, నవదీప్ షైనీ, జస్‌ప్రీత్ బుమ్రా, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ షమీ

ఆస్ట్రేలియా వన్డే జట్టు: 
అరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), అస్టన్ అగర్, పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), పీటర్ హ్యాండ్స్‌కబ్, జోష్ హేజిల్‌వుడ్, మార్కస్ లబుషేన్, కేన్ రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్, అస్టన్ టర్నర్, ఆడమ్ జంపా, డీఆర్క్‌ షాట్. 



Image result for australia vs india

Tags: india australia oneday series tomorrow cricket news

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top