logo

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం


14-Jan-2020 08:49IST
tirupati devasthanam devotees

తిరుమల: తిరుమలలో శ్రీవారి కొండపై భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి ఒక్క కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి మూడు గంటల సమయం పట్టనుంది. అలాగే శ్రీవారి టైం స్లాట్ సర్వ, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 64,976 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.

Tags: tirupati devasthanam devotees

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top