logo

చంద్రబాబుపై మంత్రి అవంతి ఘాటు వ్యాఖ్యలు


14-Jan-2020 10:10IST
sankranti avanthi srinivas chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్. మంగళవారం ఉదయం ఆయన విశాఖపట్నం మురళీనగర్ లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ..చంద్రబాబునాయుడు చేసే విమర్శలకు తాను కౌంటర్ ఇచ్చేదేంటని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రజలు, రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రతి కుటుంబానికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ఈ సంక్రాంతి పర్వదినాలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటుంటే, చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని  నిప్పులు చెరిగారు. తన ఐదేళ్ల పాలనలో ప్రజలకు, రాష్ట్రానికీ ఏమీ చేయని చంద్రబాబు, తన ఆస్తులను, తన బినామీల ఆస్తులను మాత్రం పెంచుకున్నారని మండిపడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News Follow us on FaceBookTwitter

Tags: sankranti avanthi srinivas fire chandrababu amaravathi

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top