logo

పొగమంచు ఎఫెక్ట్...18 విమాన సర్వీసులు రద్దు..


14-Jan-2020 10:22IST
fog effect 18 flights canceled

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటి వరకు 18 విమాన సర్వీసులను రద్దు చేశారు. పొగమంచు ప్రభావం వల్ల వాతావరణం అనుకూలించకపోవడంతో 18 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సీనియర్  ఢిల్లీ విమానాశ్రయ అధికారి వెల్లడించారు. ఢిల్లీలో ఉష్ణోగ్రత 3.5 డిగ్రీలకు తగ్గింది. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో భారీవర్షాల కురుస్తున్నాయి. దీంతో పాటు మంచు కురుస్తుంది. అందువల్ల శ్రీనగర్ విమానాశ్రయానికి విమానాల రాకపోకలను రద్దు చేశారు. శ్రీనగర్ విమానాశ్రయంలో రన్ వేను పొగమంచు కప్పేసింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మంచు కురవడంతో సిమ్లా, కుల్లూ జిల్లాల్లో పలు రోడ్లను కూడా మూసివేశారు.

Read latest National News and Telugu News |Follow us on FacebookTwitter

Tags: poor weather 18 flights cancelled delhi airport

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top