logo

రాజ‌ధాని గ్రామాల‌లో ఎన్నిక‌లు లేన‌ట్టే...


14-Jan-2020 17:53IST
no elections in capital amaravati villages

హైకోర్టు ఆదేశాల‌తో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థ‌ల‌కు పంచాయతీ ల ఎన్నికల నిర్వహించాల‌ని చూస్తున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం.... రాజధాని అమ‌రావ‌తి ప్రాంతంలో ఉన్న గ్రామాలలో ఎన్నిక‌లు జ‌రిపేందుకు అవ‌కాశంలేదంటూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ‘అమరావతి క్యాపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌’ ప్రతిపాదన దశలోనే ఉన్నందున ఈ గ్రామాల‌లో ఎన్నిక‌లు జ‌ర‌ప‌రాద‌ని నిర్ణయం తీసుకున్నామ‌ని, దీంతో గుంటూరు జిల్లాలోని 3 మండలాలల‌లోని 25 పంచాయతీలకు ఎన్నికలు జరగ‌వంటూ ఈ మేర‌కు పంచాయతీరాజ్‌ శాఖ జీవో విడుదల చేసింది.

Tags: local elections capital amaravati villages

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top