logo

దక్షిణ కన్నడ జిల్లా కోర్టులో ప‌లు ఉద్యోగాలు


14-Jan-2020 20:19IST
employment in south kannada dist court

దక్షిణ కన్నడ జిల్లా కోర్టు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టెనోగ్రాఫర్, టైపిస్టు, కాపీయిస్టు, ప్రాసెస్ సర్వర్ పోస్టులను భర్తీ చేయనుట్టు పేర్కొంటూ. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసి పంపాల‌ని సూచించింది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 14 ఫిబ్రవరి 2020 గా నిర్ణ‌యించింది. ఈ పోస్టుల‌కు క‌నీస విద్యార్హతలు 10వ తరగతి ఉత్తీర్ణత, 12వ తరగతి ఉత్తీర్ణత, డిగ్రీ ఉత్తీర్ణ‌త‌లుగా నిర్ణ‌యించింది. 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లు వ‌య‌సున్న‌వారిని రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసా్త‌మ‌ని పేర్కొంది అప్లికేషన్ ఫీజు త‌దిత‌ర వివ‌రాల కోసం https://districts.ecourts.gov.in/dakshinakannada లో జారీ అయిన అధికారిక నోటిఫికేషన్ చూడగలరని సూచించింది.

Tags: employment south kannada dist court stenos typists

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top