logo

మా ఆవిడ‌ న‌న్ను కొడుతోంది సార్‌....


14-Jan-2020 21:47IST
many problems with my wife

భర్త కొడుతున్నాడంటూ పోలీసులను భార్య ఆశ్రయించడం స‌ర్వ‌సాధార‌ణం... అయితే భార్య త‌న‌ని కొడుతోందని ఓ అమాయక భర్త పోలీసులను ఆశ్రయించిన ఘ‌ట‌న తెలంగాణ‌లో జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌లోకి వెళితే . వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం జీవన్గీలో షాదుల్లా అనే వ్యక్తి బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్‌కు వచ్చి భార్య చేతిలో త‌ను రోజూ తన్నులు తినాల్సి వ‌స్తోంద‌ని, ఇక తను భ‌రించ‌లేనంటూ, తనను రక్షించాలంటూ పోలీసులను వేడుకున్నాడు. ఎస్సైకి తన బాధ చెప్పుకున్నాడు. ఇంట్లో భార్య చేతిలో ఆయన అనుభవిస్తోన్న కష్టాలను త‌న ఫిర్యాదులో పేర్కొన‌టంతో పోలీసులు కూడా ఆశ్చర్యం పోయారు. దీంతో ఆమెతో మాట్లాడి కాపురాన్ని చక్కదిద్దుతామని షాదుల్లాకు నచ్చజెప్పారు.

Tags: wife housebound beeting vikarabad police compliant

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top