logo

డిటోనేటర్ పేలి కార్మికుడు మృతి


03-Jun-2019 13:53IST
detonator fire worker killed

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని బొమ్మల రామారం మండల కేంద్రంలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. రెజినీస్ ఎక్స్‌ప్లోజీవ్ కంపెనీలో డిటోనేటర్ పేలింది. ఈ ఘటనలో గది పూర్తిగా ధ్వంసమై రూంలో ఉన్న ఛత్తీస్‌గడ్‌కు చెందిన కార్మికుడి శరీరం తునాతునకలైంది. మృతుడు మునాగుల్‌గా గుర్తించారు. కంపెనీ నిర్వహకుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Detonator fire worker killed yadadri

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top