logo

బాలీవుడ్‌కి సమంత 'ఓ బేబీ'


04-Jun-2019 14:05IST
samantha oh baby remake in bollywood

కొరియన్ సినిమా మిస్ గ్రానీ కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఓ బేబీ చిత్రంలో ప్రధాన పాత్రలో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి లేడి సూపర్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే కొత్త ఈ చిత్రం గురించి ఇండస్ట్రీలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది.  ఆ వార్త ఏంటంటే ఈ ఓ బేబీ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చెయ్యాలని సురేష్ బాబు భావిస్తున్నారట.  
ఈ నేపథ్యంలోనే అయన ఓ ప్రముఖ నిర్మాణ సంస్ధతో చర్చలు కూడా జరిపారని తెలుస్తోంది. కాగా దీనిపై పూర్తి వివరాలు తవరలో వెల్లడించనున్నారు చిత్ర యూనిట్.  కాగా ఈ సినిమాలో సమంతాతో పాటు ముఖ్య పాత్రాల్లో నాగశౌర్య, లక్ష్మీ, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నారు.

Tags: Samantha oh baby movie remake bollywood

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top