logo

కడపలో దారుణ హత్య...


05-Jun-2019 07:58IST
software murder at kadapa

కడప జిల్లాలో ఈరోజు ఉదయం రంగనాయకులపేట వెళ్ళే ప్రధాన రహదారిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అబ్దుల్ ఖాదర్‌ను కొందరు గుర్తుతెలియని దుండగులు అతి దారుణంగా నరికి చంపారు. బెంగుళూరు బస్సు దిగిన ఖాదర్ ఇంటికి వెళుతుండగా కాపుగాసిన దుండగులు కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రైల్వే కోడూరు పట్టణంలో జరిగింది. కాగా ఈ నెల 22న అబ్దుల్ ఖాదర్ పెళ్లి జరగాల్సి ఉండగా ఈ ఘటనతో అబ్దుల్ ఇంట విషాదం నెలకొంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Tags: murder kadapa

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top