logo

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి


05-Jun-2019 09:25IST
two members died in road accident

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదం జనగాం క్రాస్‌ రోడ్స్‌ దగ్గర చోటుచేసుకుంది. ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను కుడకుడ గ్రామానికి చెందిన సాయికుమార్‌, వినయ్‌‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Tags: two members died road accident

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top