logo

గుల‌బీ విజ‌య‌కేత‌నం..


05-Jun-2019 12:05IST
Gulabi winner

నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తిరుగులేని విజయాన్ని సొంతం చేసు కుంది. తొలిసారి జిల్లా ప‌రిష‌త్ పీఠంపై తెరాస జెండా ఎగుర‌వేయ‌నున్నారు. 31 జెడ్పీ టీసీ స్థానాల‌ను గాను 24 చోట్ల విజ‌యానందుకుంది. కాంగ్రెస్ కేవ‌లం 7 జెడ్పీటీసీ స్థా నాల‌కే ప‌రిమితం కాగా ఇత‌ర ఏ పార్టీ ఖాతా తెర‌వ‌లేదు. ఇక ఎంపీటీసీలు జిల్లా వ్యా ప్తంగా 349 స్థానాల‌కు గాను తెరాస 191 స్థానాల‌ను త‌మ సొంతం చేసుకుంది. మొత్తం గా 31 మండ‌ల ప‌రిష‌త్‌ల‌కు తెరాస 18 ఎంపీపీ స్థానాల‌ను కైవ‌సం చేసుకున్న‌ ట్టే. కాం గ్రెస్‌కు ఆరు మండ‌లాలే ద‌క్కుతుండ‌గా, మ‌రో ఏడు మండ‌లాల్లో తెరాస, కాంగ్రె స్ ప‌ద‌ వుల‌ను పొందేదుకు స‌మాన అవ‌కాశాలు ఉన్నాయి. మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షు లు, ఉపాధ్యక్షుల ఎన్నిక ఈనెల 7వ తేదీన, జిల్లా పరిషత్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక 8వ తేదీన జరగనున్నాయి.

Tags: mptc zptc elactions nalgonda

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top