logo

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు


06-Jun-2019 07:21IST
ap government transfers 23 ips officers

ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపి ప్రభుత్వం వచ్చాక అధికారుల బదిలీలు భారీగా జరిగిపోతున్నాయి. నిన్న భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పించిన ఏపీ సర్కారు, ఇవాళ ఐపీఎస్ లపై దృష్టిసారించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు వీరికి పోస్టింగులు కూడా కేటాయించింది. 
ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయిన స్థానాలు..
టి.వెంకట్రామిరెడ్డి -కర్నూలు రేంజ్ డీఐజీ
ఏఎస్ ఖాన్ -ఏలూరు రేంజ్ డీఐజీ
త్రివిక్రమవర్మ -సీఐడీ డీఐజీ
విశాల్ గున్ని -ఆక్టోపస్ ఎస్పీ
అశోక్ కుమార్ - ఇంటెలిజెన్స్ ఎస్పీ
సర్వశ్రేష్ట త్రిపాఠి -సీఐడీ ఎస్పీ
రవిప్రకాశ్ -ఎస్ఐబీ ఎస్పీ
రాహుల్ దేవ్ శర్మ -గ్రేహౌండ్స్
కోయ ప్రవీణ్ - రైల్వే ఎస్పీ
ఘట్టమనేని శ్రీనివాస్ -అనంతపురం పీటీసీ
ఏఆర్ దామోదర్ -హెడ్ క్వార్టర్స్
భాస్కర్ భూషణ్ -హెడ్ క్వార్టర్స్
ఎస్వీ రాజశేఖర్ బాబు -హెడ్ క్వార్టర్స్
నవదీప్ సింగ్ -పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ
సీహెచ్ వెంకటప్పలనాయుడు -చిత్తూరు జిల్లా ఎస్పీ
అమ్మిరెడ్డి -శ్రీకాకుళం ఎస్పీ
విక్రాంత్ పాటిల్ -విశాఖ డీసీపీ1
ఉదయ్ భాస్కర్ బిల్లా -విశాఖ డీసీపీ2
బీహెచ్ పీ రామకృష్ణ -గుంటూరు జిల్లా ఎస్పీ
జయలక్ష్మి -గుంటూరు రూరల్ ఎస్పీ
బి.రాజకుమారి -విజయనగరం జిల్లా ఎస్పీ
నయీం హష్మీ - తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ
బి.సత్య ఏసుబాబు -అనంతపురం
సీహెచ్ విజయరావు -విజయవాడ డీసీపీ2
నాగేంద్రకుమార్ -విజయవాడ జాయింట్ సీపీ

Tags: ap cm ys jagan mohan reddy ips tranfers

Advertisement
Advertisement
Top