logo

దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం


07-Jun-2019 12:22IST
dangerous road accident in Dubai

దుబాయ్‌: యూఏఈలోని దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 17 మంది మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నారని దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 31 మంది ప్రయాణికులతో ఒమన్‌ నుంచి దుబాయికి వస్తుంగడగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Tags: dangerous road accident Dubai

Advertisement
Advertisement
Top