logo

జూన్ 15న ఎడ్‌సెట్-2019 ఫలితాలు


08-Jun-2019 11:59IST
edsets 2019 results on June 15

హైదరాబాద్: తెలంగాణలో ఎడ్‌సెట్-2019 ఫలితాలను జూన్ 15న విడుదల చేయనున్నట్లు కన్వీనర్ మృణాళిని ఒక ప్రకటనలో తెలిపారు. ఎడ్‌సెట్ ప్రాథమిక కీని విడుదల చేశామని, కీ లో ఏవైనా సందేహాలు ఉంటే సకాలంలో తెలియజేయాలన్నారు. ఫైనల్ కీ ఉండదని, నేరుగా జూన్ 15న ఫలితాలను ప్రకటిస్తామన్నారు. డిగ్రీ ఫలితాల అనంతరం కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.

Tags: edsets 2019 results June 15

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top