logo

పాఠశాలలో అగ్నిప్రమాదం..


08-Jun-2019 14:30IST
fire in school

హర్యానా: ఫరిదాబాద్‌లోని పాఠశాలలో శ‌నివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. దబువా కాలనీలో ఉన్న పాఠశాల భవనంలోని కింది అంతస్థులో ఓ వస్త్ర దుకాణం కుడా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చింది. అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.

Tags: fire in school childrenk died haryana

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top