logo

తలలేని మృతదేహం గుర్తింపు


09-Jun-2019 09:17IST
Headless Dead Identification

గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం ఆల‌య‌స్య‌గా వెలుగులోకి వ‌చ్చిన సంఘ‌ట‌న  ఢిల్లీలో చోటు చేసుకున్న‌ది. జహంగీర్‌పురి మెట్రోస్టేషన్ సమీపంలో శ‌నివారం రాత్రి క‌నుగొన‌గా, ఎవ‌రో ఎక్క‌డో హ‌త‌మార్చి మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి ఉంచారు. మృతదేహాన్ని పరిశీలించగా రెండు మూడు రోజుల క్రితమే మహిళను హతమార్చినట్లు  భావిస్తున్నారు. శరీరం పూర్తిగా నల్లగా మారి పాడైపోయే స్థితికి చేరుకుందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం బాబు జగ్జీవన్ రాం మెమొరియల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Tags: newdelhi jahangeerpuri metrostation police

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top