logo

బాబా ఆశీస్సులను పొందిన ప్రొటెం స్పీకర్‌...


09-Jun-2019 17:39IST
potrem speaker who received the blessings of Baba

అమరావతి: ఎ.కొండూరు మండలం చీమలపాడు ఏఏఎంటీకే దర్బార్‌లోని సుఫీ ముహమ్మద్‌ అతావుల్లా షరీఫ్‌ షా తాజ్‌ ఖాదరీబాబాను  ప్రొటెం స్పీకర్‌ ఎస్‌ వెంకట చిన్న అప్పలనాయుడు భక్తితో కలిసి వారి ఆశీసులను పొందారు. తాము అనుకున్న రాష్ట్ర అభివృద్ధి వైకాపాతోనే సాధ్యపడుతుందని దాని కోసం ఎంతైనా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం బాబాతో కొంత సేపు మాట్లాడి ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను తెలుసుకున్నారు. ట్రస్టు ఛైర్మన్‌ ముహమ్మద్‌ ఖాజా మొహియుద్దీన్‌, సభ్యులు ఖాదర్‌బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Tags: potrem speaker blessings Baba

Advertisement
Advertisement
Top