logo

నటుడు గిరీశ్ కర్నాడ్ కన్నుమూత


10-Jun-2019 09:59IST
actor girish karnad passes away

బెంగళూరు: ప్రముఖ నటుడు గిరీశ్ కర్నాడ్ తుదిశ్వాస విడిచారు. బెంగళూరులోని తన నివాసంలో సోమ‌వారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. 1938 మే 19న మహారాష్ట్రలోని మాథెరాన్‌లో గిరీశ్ జన్మించారు. ఆయన పలు భాషల్లో వచ్చిన సినిమాల్లో నటించారు. పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. తెలుగులో చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో గిరీశ్ కర్నాడ్.. చిరంజీవి తండ్రిగా నటించి ప్రశంసలు అందుకున్నారు.

Tags: actor girish karnad died bangalore

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top