logo

చెట్టును ఢీకొట్టిన తుఫాన్ వాహనం


10-Jun-2019 11:33IST
road acedent

కర్నూలు: చెట్టును తుఫాన్ వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా.. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మహానంది గిద్దలూరు ఘాట్‌ రోడ్డులో జరిగింది. పిడుగురాళ్ల నుంచి మహానందికి తుఫాన్ వాహనం వెళుతుండగా.. అది చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. కాగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Tags: road acedent kurnool 2 peoples died

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top