logo

కంటెయినర్లలోని పది టన్నుల వెండి ..


10-Jun-2019 11:39IST
ts police seized silver load containers

హైదరాబాద్‌ లోని బోయిన్‌పల్లిలో భారీగా వెండిని పోలీసులు స్వాధీనం చేసుకోవడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు కంటెయినర్లలో పది టన్నుల వెండి కడ్డీలు పట్టుబడ్డాయి. వీటి విలువ సుమారు రూ. 40 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ వెండి లండన్‌ నుంచి చెన్నైకు తరిలించగా అక్కడ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారని తెలుస్తుంది.

Tags: ts police seized silver load containers

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top