logo

పుదుచ్చేరి మాజీ సీఎం కన్నుమూత


10-Jun-2019 11:40IST
puducherry exchief passes away

పాండిచ్చేరి: పుదుచ్చేరి మాజీ సీఎం, డీఎంకే నాయకుడు ఆర్వీ జానకిరామన్ (79) సోమవారం కన్నుమూశారు. పుదుచ్చేరి రాజకీయాల్లో డీఎంకే నాయకుడిగా కీలకపాత్ర పోషించి, ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన జానకీరామన్ అనారోగ్యంతో కన్నుమూశారు. జానకీరామన్ మృతికి పలువురు డీఎంకే నేతలు సంతాపం తెలిపారు.

Tags: puducherry ex-chief passes away

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top