logo

తప్పనిసరిగా సొంత జాగ్రత్తలు


10-Jun-2019 12:45IST
Own precautions necessarily

కృష్ణ: హంసలదీవిలోని ప్రసిద్ధ సాగర సంగమం వద్ద స్నానాలు చేయడానికి వస్తున్న పర్యాటకులు సొంత జాగ్రత్తలు తీసుకోవాలని మెరైన్‌ పోలీసులు సూచించారు. నిన్న సెలవు రోజు కావడంతో పర్యాటకులతో హంసలదీవి కిటకిటలాడింది. పర్యాటకుల బ‌ధ్ర‌త‌ కోసం పాలకాయతిప్ప మెరైన్‌ పోలీసుల ఆధ్వర్యంలో భద్రత చర్యలు చేపట్టారు. అయినప్పటికీ కొంతమంది యువకులు పోలీసుల విధించిన పరిధిని దాటి లోతు ప్రాంతానికి వెళ్లటంతో మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. అందుకు గాను మెరైన్‌ పోలీసులతో పాటు, కోడూరు పోలీసులు కూడా సముద్రతీరంలో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Tags: own precautions holiday మెరైన్‌ పోలీసులు

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top