logo

క్రూడ్ బాంబుతో దాడి


11-Jun-2019 11:16IST
attacked with a crude bomb

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నార్త్ 24 పరగణాస్ జిల్లా కంకినారా గ్రామంలో క్రూడ్ బాంబు పేలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి క్రూడ్ బాంబు వేశారు. ఈ బాంబు పేలుడు ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. బాంబు పేలుడు అనంతరం దుండగులు గ్రామంలో యథేచ్ఛగా దోచుకున్నారు. ఈ ఘటన అనంతరం కంకినారా గ్రామంలో సాయుధ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags: attacked crude bomb kolkata

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top