logo

దంపతుల ఆత్మహత్య


11-Jun-2019 11:20IST
couple suicide

గుంటూరు: అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడటంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గుంటూరు జిల్లా దుర్గిలో బలుసు అప్పారావు, సుధారాణి దంపతులు నివాసముంటున్నారు. వారికి అప్పులు అధికమవడంతో తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్య చేసుకున్నారు. అప్పారావు దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Tags: couple suicide guntur

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top