logo

అమ్మో ‘భౌ’బోయ్‌...


11-Jun-2019 15:44IST
afraid street dogs

చిత్తూరు (పలమనేరు) : గ‌త ప్ర‌భుత్వం వీదికుక్క‌ల స‌మ‌స్య‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కుక్క‌లు విప‌రీతంగా పెరిగాయి. వీటిని చంపేందుకు నిబంధనలు ఒప్పుకోనందున ఖచ్చితంగా స్టెరిలైజేషన్‌ ఆపరేషన్లు చేయాల్సి ఉంది. కుక్కల బెడద పెద్ద సమస్యగా మారింది. పంచాయతీలకు, మున్సిపాలిటీకి ఈ నిధులు అందక సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారానికి నోచుకోవడం లేదు.పలమనేరు మున్సిపాలిటీలో మాత్రం గతంలో కొన్ని కుక్కలను పట్టి వాటిని మదనపల్లికి తీసుకుని వెళ్లి స్టెరిలైజేషన్‌ చేయించి వదిలిపెట్టారు. మిగిలిన కుక్కలను పట్టించుకోలేదు. దీంతో సమస్య మళ్లి మొదటికొచ్చింది.
  • బైక్‌పై వెలుతున్న వారికి తప్పడం లేదు..
రాత్రిపూట బైక్‌లపై ప్రయాణిస్తున్న వారిని రోడ్లపై కాచుకున్న కుక్కలు తరముకుంటూ వెళ్లి కాటేస్తున్నాయి. కుక్క‌ల‌ను చూసి వేగంగా వెళ్ల‌డంతో అదుపుత‌ప్పి కింద‌ప‌డుతున్నారు.

Tags: street dogs dogs bite chithoor

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top