logo

గుట్కా వ్యాపారి అరెస్టు..


13-Jun-2019 14:02IST
Gutka merchant arrested

కడప: పట్టణంలోని పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా గుట్కా విక్రయిస్తుండటంతో వ్యాపారిపై ఆకస్మిక దాడి చేసి పట్టుకున్నారు. బాలాజీనగర్‌లో నివాసం  ఉంటున్న చంద్రమోహన్‌రెడ్డి అనే వ్యక్తి గుట్కా వ్యాపారం చేస్తున్నారన్న సమాచారం రావడంతో ఎస్‌ఐలు మధుమల్లీశ్వరరెడ్డి, రాజశేఖర్‌లు అతన్ని తనిఖీ చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.35 వేల విలువ చేసే 11,645 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని  రిమాండ్‌కు పంపినట్లు సీఐ మల్లికార్జున గుప్త వివరించారు.

Tags: Gutka merchant arrested సీఐ మల్లికార్జున 11 645 గుట్కా ప్యాకెట్లు

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top