logo

చెక్‌పవర్‌ కోసం భిక్షాటన..!


14-Jun-2019 15:22IST
For the checkpower

నల్గొండ : స‌ర్పంచ్‌లు ఎన్నికై బాధ్య‌త‌లు స్వీక‌రించి 4 నెల‌లు దాటింది. ఇంత‌వ‌ర‌కు చెక్ ప‌వ‌ర్ లేక‌పోవ‌డంతో కార్మీకులకు లేకా దీన‌స్థితిలొ ఉన్నామ‌ని మునుగోడు స‌ర్పంచ్ మిర్యాల వెంక‌న్న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వీలైనంత త్వ‌ర‌గా చెక్‌పవర్‌ ఇవ్వాలని కోరుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. భిక్షాటన చేస్తూ విరాళాలు సేకరించారు. చుట్టుపక్కల గ్రామాల సర్పంచ్‌లు ఆయనకు మద్దతుగా నిలిచారు. చెక్‌పవర్‌ జీవోను వెంటనే జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags: sarpanch munugodu cheque power nalagonda

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top