logo

నేడు ట్రిపుల్‌ ఐటీ జాబితా విడుదల


15-Jun-2019 07:56IST
triple it selected candidates list release today

నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ట్రిపుల్‌ ఐటీలో 2019-20 విద్యా సంవత్సరానికి ఎంపికైన విద్యార్థుల జాబితాను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక జాబితాలను www.rgukt.ac.in వెబ్‌సైట్‌లో చూసుకోవాలని వారు సూచించారు. 

Tags: triple it selected candidates list release today

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top