logo

పోలీసులపైకి దూసుకెళ్లిన కారు.. కానిస్టేబుల్ మృతి


15-Jun-2019 09:16IST
constable died in accident

పోలీసులపైకి కారు దూసుకెళ్లిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని రాజంపేట మండలం బోయనపల్లె దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ కారు పోలీసులపైకి దూసుకెళ్లింది. దీంతో హెడ్ కానిస్టేబుల్ మనోహర్ మృతి అక్కడిక్కడే  మృతి చెందాడు. ఎస్సై, హోంగార్డులకు ప్రమాదం తప్పింది. నిద్ర మత్తులో కారు నడపడంతో ప్రమాదం చోటు చేసుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags: constable died road accident kadapa

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top