logo

న‌లుగురు తెలుగువారు మృతి


17-Jun-2019 10:19IST
four telugu people died

అమెరికా: అమెరికాలోని ఆయోవా స్టేట్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నలుగురు తెలుగువారు మృతి చెందారు. మృతిచెందిన‌వారిలో భార్య, భ‌ర్త చంద్రశేఖర్ సుంకర సహ ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గ‌త కొంత‌కాలంగా మాన‌సిక ఒత్తిడితో భాద‌ప‌డుతున్న చంద్రశేఖర్ కుటుంబాన్ని చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడ‌ని పోలీసులు భావిస్తున్నారు. మ‌రోవైపు బంధువులు కూడా చంద్ర‌శేఖ‌ర్ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: four telugu people died america

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top