logo

అమెరికాలో కాల్పులు


17-Jun-2019 13:57IST
fire in america

అమెరికాలోని ఫిల‌డెల్ఫియాలో దారుణం చేటుచేసుకుంది. పార్టీకి హాజ‌రైన యువ‌కుల‌పై గుర్తుతెలియ‌ని ఆగంత‌కుడు విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపాడు. ఈ కాల్పుల ఘటనపై ఫిలడెల్ఫియా పోలీసు కమిషనర్‌ రిచార్డ్ స్పందించారు. కాల్పుల్లో గాయపడిన వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ వారందరూ స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రాడ్యుయేషన్‌ పార్టీకి 60 మంది యువకులు హాజరయ్యారు. కాల్పులు జరపడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags: killed after philadelphia usa

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top