logo

పోర్టుకు ఐజీ రాక


17-Jun-2019 16:44IST
arrival of IG to port

నెల్లూరు: మండలంలోని కృష్ణపట్నం ఓడరేవుని సౌత్‌ కోస్ట్‌ ఐజీ మీనా సందర్శించారు. రేవుని పరిశీలించి స్థానిక ప్రతినిధుల వద్ద వివరాలను సేకరించారు. అనంతరం  పోర్టు ప్రగతి బాగుందని, ఇంకా అభివృద్ధి చెయ్యాలని ఆజ్ఞాపించారు. పరిశీలన అనంతరం అక్కడి నుండి వెళ్లిపోయారు. ఐజీ పర్యటన పూర్తిగా అనధికారికమని పోలీసులు తెలిపారు.  

Tags: arrival IG meena port

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top