logo

రవిప్రకాశ్‌ కేసుపై నేడు తీర్పు ..


18-Jun-2019 07:27IST
ravi prakash forgery case bail

టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ఎదుర్కొంటున్న ఫోర్జరీ ఆరోపణలు బెయిల్‌ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు నేడు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. కాగా ఈ నెల 10, 11 వ తేదీల్లో హైకోర్టులో రవిప్రకాశ్‌ బృందానికి, ఇటు పోలీసులకు మధ్య పోటాపోటీగా వాదోపవాదనలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి తీర్పును 18కి వాయిదా వేశారు. మరి రవిప్రకాష్ కి బెయిల్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. 

Tags: tv9 ravi prakash forgery case tv9 ceo

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top