తెలంగాణ రాష్ట్రం ఈ వేసవిలో బీరు రికార్డు సృష్టించింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాల్లో వేసవి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతో బీర్ల విక్రయాల జోరు పెరిగింది. తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక్క మే నెలలోనే అత్యధికంగా 61 కేస్ ల బీర్లను విక్రయించింది. ఏప్రిల్ నెలలో 57 కేస్ ల బీరును విక్రయించింది. గత ఏడాది మే నెలలో 57 కేస్ ల బీర్లను విక్రయించగా, ఈ సారి 61 లక్షల కేస్ లకు పెరిగింది.
Tags:
beer
telangana
record