logo

TS Ed.CET Results: నేడు ఎడ్‌సెట్‌ ఫలితాలు


19-Jun-2019 10:52IST
today edset results

హైద‌రాబాద్‌: బీఈడీ కోర్సుల్లో ప్ర‌వేశానికి నిర్వ‌హించిన టీఎస్ ఎడ్‌సెట్‌-2019 ప‌రీక్షా ఫ‌లితాల‌ను తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ పాపిరెడ్డి ఇవాళ ఉద‌యం 11:45 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్ మృణాళిని ఒక ప్రకటన విడుదల చేశారు. మే 31న నిర్వహించిన ఈ పరీక్షకు 43,113 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంటెక్‌, ఎంఫార్మసీతో పాటు పలు పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీ ఈసెట్‌ ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నారు.

Tags: TS Ed.CET TS EdCET 2019 Results Osmania University

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top