logo

మాలీలో ర‌క్త‌పుటేరులు..


19-Jun-2019 13:06IST
gunmen killed 41 people

41 మందిని కాల్చి చంపిన దుండగుడు
ఓ దుండ‌గుడు సృష్టించిన బీభ‌త్సం కార‌ణంగా ప‌శ్చిమ ఆఫ్రికాలోని సెంట్ర‌ల్ మాలీలో ర‌క్త‌పుటేరులు పారాయి. రెండు గ్రామాల మీద విరుచుకుప‌డ్డ దుండ‌గుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 41 మందిని పొట్ట‌న‌బెట్టుకున్నాడు. యోరో, గంగఫణి గ్రామాల్లోకి ప్రవేశించిన దుండగుడు కనిపించిన వారిని కనిపించినట్లే పొట్టన పెట్టుకున్నాడు. యోరోలో 24 మందిని, గంగఫణిలో 17 మందిని హత్య చేసినట్లు యోరో మేయర్‌ ఇస్సికా ఘనమే పేర్కొన్నారు. మృతులంతా డోగోన్స్‌ జాతికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అయితే ఫులానీ, డోగోన్స్‌ జాతుల మధ్య భూవివాదాలు, నీటి సమస్యలు ఉన్నాయి. 

Tags: mali gunmen killed 41 people two villages

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top