logo

టీఎస్‌ ఎడ్‌సెట్‌-2019 ఫలితాలు విడుదల


19-Jun-2019 14:07IST
ts edcet results 2019

హైదరాబాద్‌: టీఎస్‌ ఎడ్‌సెట్‌-2019 ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి ఇవాళ మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ ఏడాది ఎడ్‌సెట్‌ పరీక్షకు 52,380 మంది విద్యార్థులు హాజరు కాగా, 41,195 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 31,299 మంది మహిళలు కాగా, 9,896 మంది పురుషులు ఉన్నారు. మే 31న జరిగిన ఎడ్‌సెట్‌ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఫలితాల కోసం edcet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్‌ అవొచ్చు.

Tags: ts edcet results 2019

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top