logo

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ: ఇద్దరి మృతి


22-Jun-2019 17:16IST
Lorry collides with twowheeler Two killed

కర్ణాటక :మధ్యాహ్నం జాతీయ రహదారి-50లోని శనేశ్వర ఆలయం వద్ద దారుణం చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం... హగరిబొమ్మనహళ్లికి చెందిన  సెల్వరాజ్‌, లింగం పని నిమిత్తం హొసపేటె మీదుగా బైక్‌పై కొప్పళ వెళుతుండగా, ఎదురుగా వచ్చిన లారీ వీరి వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో బండి నడుపుతున్న సెల్వరాజ్‌ అక్కడికక్కడే మరణించగా, తీవ్ర గాయాలైన లింగాన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో కన్నుమూశాడు.  అక్కడికి వచ్చిన స్థానిక హొసపేటె ట్రాఫిక్‌ పోలీసులు ఘటన స్థలాన్నిపరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.

Tags: karnataka Lorry collides two-wheeler Two killed

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top