logo

వాహ‌నం ఢీకొని ఇద్ద‌రు మృతి


23-Jun-2019 12:40IST
Two killed in vehicle collision

పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారం వద్ద ఈ ఉదయం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మోటార్ సైకిల్‌ను తెల్ల‌వారుజామున  గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులను వెల్గటూరు మండలం శాఖాపూర్ గ్రామ‌వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంమేర‌కు  పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. 

Tags: road accident peddapalli

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top