logo

వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యభద్రతకు పెద్ద పీఠ ...


25-Jun-2019 15:06IST
ysrcp government good schemes to people

గుంటూరు జిల్లా అరండల్ పేటలో జనచైతన్య వేదిక నిర్వాహకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వేదిక ప్రతినిధులు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ... ప్రజలకు సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టి ఆరోగ్య భద్రతకు పెద్ద పీఠ వేసిన ఘనత సీఎం జగన్ దే అని పేర్కొన్నారు. రేషన్ కార్డు ద్వారా ఇప్పటి వరకు అందించిన బియ్యం పేదలకు నిరుపయోగంగా మారిందన్నారు. నేడు సన్నబియ్యం పేదలకు వరంగా మారనుందని తెలిపారు. అలాగే అమ్మబడి పథకం ద్వారా పిల్లలను బడికి పంపే పేద తల్లిదండ్రులందరికి 15000 అందించడానికి సిద్దమవ్వడం అభినందనీయమని చెప్పారు. కాగా ఇలాంటి మంచి పనులు ఈ 5 ఏళ్లలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మరెన్నో చేస్తారని చెప్పారు. 

Tags: ysrcp government cm ys jagan lakshman rao

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top