logo

చెక్ బౌన్స్ కేసులో కోర్టు మెట్లు ఎక్కిన బండ్ల గణేశ్...


26-Jun-2019 11:41IST
bandla ganesh attended to court in kadapa

ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ నిన్న (మంగళవారం) కడప జిల్లాలోని ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. కడపకు చెందిన 60 మంది నుంచి గణేశ్ పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా తీసుకున్నారు. ఈ నేపద్యంలోనే బండ్ల గణేశ్ ఇచ్చిన చెక్‌లు బౌన్స్ కావడంతో వారు కోర్టును ఆశ్రయించారు. మంగళవారం కోర్టు వాయిదా ఉండడంతో ఆయన కోర్టుకు హాజరయ్యారు. కాగా ఈ కేసులకు సంబంధించి బండ్ల గణేశ్ పలుమార్లు ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. కాగా విచారణ అనంతరం కోర్టు ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది...  

Tags: bandla ganesh court kadapa

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top