logo

వేడి కూరలో పడి బాలుడు మృతి ...


26-Jun-2019 12:23IST
boy died in hot curry

ఔరంగబాద్‌లో ఓ బాలుడు వేడి కూరలో పడి మృతి చెందాడు. సంతోష్‌ గాధు కుటుంబం ఔరంగబాద్‌ చికల్‌ఠాణా ప్రాంతంలోని పుష్పక్‌ గార్డన్‌ సమీపంలో నివాసముంటుంది. సోమవారం రాత్రి భోజనం చేసేందుకు సిద్ధం చేస్తుండగా సంతోష్‌ కుమారుడు హర్షల్‌ (3) ఆడుకుంటూ వచ్చి అక్కడే పెట్టిన కూర పాత్రలో పడిపోయాడు. వేడిగా ఉండటంతో ఆ బాలుడి ముఖమంతా కాలిపోయింది. దీంతో తల్లిదండ్రులు సమీపంలోని ఆస్పత్రికి హుటాహుటిగా తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. 

Tags: hot curry boy died mumbai

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top