logo

ఇద్ద‌రు క్రిమినల్స్ హతం


28-Jun-2019 15:25IST
criminals killed in encounter

రబాంకి: మోద్‌పూర్ ఖాలా ప్రాంతంలోని సూరత్‌గంజ్ టౌన్‌షిప్‌లో క్రిమినల్స్ జుబెయిర్, లోమస్ ఉన్నారన్న సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌ను యూపీ పోలీసులు హతమార్చారు. క్రిమినల్స్, పోలీసులకు మధ్య  జ‌రిగిన ఎదురుకాల్పుల్లో క్రిమినల్స్ ఇద్దరినీ పోలీసులు హతమార్చారు. ఈ కాల్పుల్లో ఎస్సై, కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జుబెయిర్, లోమస్‌పై 30కిపైగా కేసులున్నాయని, జుబెయిర్‌పై రూ.50 వేల రివార్డు ఉండగా..లోమస్‌పై రూ.25 వేల రివార్డు ఉందని పోలీస్ ఉన్నతాధికారి సాహ్ని తెలిపారు.

Tags: criminals encounter up

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top