logo

ఇద్దరు జవాన్లు మృతి


28-Jun-2019 15:28IST
jawan died in encounter

ఛత్తీస్‌గఢ్: జిల్లాలోని బీజాపూర్ జిల్లా రాజనంద్‌గావ్ జిల్లాలో జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జ‌రిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, మ‌రో ఇద్దరు జవాన్లతో పాటు రోడ్డుపై వెళుతున్న మహిళ, పాఠశాలకు వెళుతున్న బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టులు తప్పించుకున్నారు. సంఘటనా స్థలంలో గాలించిన పోలీసులకు భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి. జవాను మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

Tags: crpf jawan encounter bijapur

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top